(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.70. అధ్యాయః 070
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమాహాత్ంయకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

జన్మనైవ మహాభాగో బ్రాహ్మణో నామ జాయతే।
నమస్యః సర్వభూతానామతిథిః ప్రశ్రితాగ్రభుక్॥ 13-70-1(84292)
సర్వేషాం సుహృదస్తాత బ్రాహ్మణాః సుమనోముకాః।
`సర్వానేతే హనిష్యంతి బ్రాహ్మణా జాతమన్యవః।'
గీర్భిర్మంగలయుక్తాభిరనుధ్యాయంతి పూజితాః॥ 13-70-2(84293)
సర్వాన్నో ద్విషతస్తాత బ్రాహ్మణా జాతమన్యవః।
గీర్భిర్దారుణయుక్తాభిర్హన్యుశ్చైతే హ్యపూజితాః॥ 13-70-3(84294)
అత్ర గాథాః పురా గీతాః కీర్తయంతి పురావిదః।
సృష్ట్వా ద్విజాతీంధాతా హి యథాపూర్వం సమాదధత్॥ 13-70-4(84295)
న వోఽన్యదిహ కర్తవ్యం కించిదూర్ధ్వాయనం విధి।
గుప్తో గోపాయతే బ్రహ్మా శ్రేయో వస్తేన శోభనం॥ 13-70-5(84296)
స్వమేవ కుర్వతాం కర్మ శ్రీర్వో బ్రాహ్మీ భవిష్యతి।
ప్రమాణం సర్వభూతానాం ప్రగ్రహాశ్చ భవిష్యథ॥ 13-70-6(84297)
న శౌద్రం కర్మ కర్తవ్యం బ్రాహ్మణేన విపశ్చితా।
శౌద్రం హి కుర్వతః కర్మ బ్రాహ్మీ శ్రీరుపరుధ్యతే॥ 13-70-7(84298)
శ్రీశ్చ బుద్ధిశ్చ తేజశ్చ విభూతిశ్చ ప్రతాపినీ।
స్వాధ్యాయేనైవ మహాత్ంయం విపులం ప్రతిపత్స్యథ॥ 13-70-8(84299)
హుత్వా చాహవనీయస్థం మహాభాగ్యే ప్రతిష్ఠితాః।
అగ్రభోజ్యాః ప్రసూతీనాం శ్రియా బ్రాహ్మయాఽనుకల్పితాః 13-70-9(84300)
శ్రద్ధయా పరయా యుక్తా హ్యనభిద్రోహలబ్ధయా।
దమస్వాధ్యాయనిరతాః సర్వాన్కామానవాప్స్యథ॥ 13-70-10(84301)
యచ్చైవ మానుషే లోకే యచ్చ దేవేషు కించన।
సర్వం వస్తపసా సాధ్యం జ్ఞానేన నియమేన చ॥ 13-70-11(84302)
`యుష్మత్సంమాననాం ప్రీతిం పావనైః క్షత్రియా భృశం।'
అముత్రేహ సమాయాంతి వైశ్యశూద్రాధికాస్తథా॥ 13-70-12(84303)
అరక్షితాశ్చ యుష్మాభిర్విరుద్ధా యాంతి విప్రవం।
యుష్మత్తేజోధృతా లోకాస్తద్రక్ష్యథ జగత్త్రయం॥' 13-70-13(84304)
ఇత్యేవం బ్రహ్మగీతాస్తే సమాఖ్యాతా మయాఽనఘ।
విప్రానుకంపార్థమిదం తేన ప్రోక్తం హి ధీమతా॥ 13-70-14(84305)
భూయస్తేషాం బలం మన్యే యథా రాజ్ఞస్తపస్వినః।
దురాసదాశ్చ చండాశ్చ తపసా క్షిప్రకారిణః॥ 13-70-15(84306)
సంత్యేషాం సింహసత్వాశ్చ వ్యాఘ్రసత్వాస్తథాఽపరే।
వరాహమృగసత్వాశ్చ గజసత్వాస్తథాఽపరే॥ 13-70-16(84307)
సర్పస్పర్శసమాః కేచిత్తథాఽన్యే మకరస్పృశః।
విభాష్య ఘాతినః కేచిత్తథా చక్షుర్హణోఽపరే॥ 13-70-17(84308)
సంతి చాశీవిషసమాః సంతి మందాస్తథాఽపరే।
వివిధానీహ వృత్తాని బ్రాహ్మణానాం యుధిష్ఠిర॥ 13-70-18(84309)
మేకలా ద్రావిడా లాటాః పౌండ్రాః కాన్వశిరాస్తథా।
శౌండికా దరదా దార్వాశ్చోరాః శబరబర్బరాః॥ 13-70-19(84310)
కిరాతా యవనాశ్చైవ తాస్తాః క్షత్రియజాతయః।
వృషత్వమనుప్రాప్తా బ్రాహ్మణానామదర్శనాత్॥ 13-70-20(84311)
బ్రాహ్మణానాం పరిభవాదసురాః సలిలేశయాః।
బ్రాహ్మణానాం ప్రసాదాచ్చ దేవాః స్వర్గనివాసినః॥ 13-70-21(84312)
అశక్యం స్ప్రష్టుమాకాశమచాల్యో హిమవాన్గిరిః।
అవార్యా సేతునా గంగా దుర్జయా బ్రాహ్మమా భువి॥ 13-70-22(84313)
న బ్రాహ్మణవిరోధేన శక్యా శాస్తుం వసుంధరా।
బ్రాహ్మణా హి మహాత్మానో దేవానామపి దేవతాః॥ 13-70-23(84314)
తాన్పూజయస్వ సతతం దానేన పరిచర్యయా।
యదీచ్ఛసి మహీం భోక్తమిమాం సాగరమేఖలాం॥ 13-70-24(84315)
ప్రతిగ్రహేణ తేజో హి విప్రాణా శాంయతేఽనఘ।
ప్రతిగ్రహం యే నేచ్ఛేయుస్తేఽపి రక్ష్యాస్త్వయా నృప॥ ॥ 13-70-25(84316)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-70-1 జన్మనైవ సంస్కారాద్యభావేఽపి బ్రాహ్మణో నమస్య ఏవ। ప్రశ్రితం పక్వమన్నం తత్స్వాగ్రే భోక్తుమర్హః ప్రశ్రితాగ్రభుక్॥ 7-70-2 సుమనసాం దేవానాం ముఖమివ భూతాః సుమనోముఖాః॥ 7-70-3 నోఽస్మాకం ద్విషతః శత్రూన్। తైరపూజితా బ్రాహ్మణా హన్యురితి సంబంధః॥ 7-70-4 సమాదధత్ సమాధిం నియమం కృతవాన్॥ 7-70-5 బ్రహ్మా బ్రాహ్మణః। వః శోభనం శ్రేయస్తేనైవ॥ 7-70-6 ప్రగ్రహాః దమనక్షభా రజ్జ్వ ఇవ॥ 7-70-7 శౌద్రం కర్మ సేవా॥ 7-70-8 శ్రీశ్చేత్యాదేః శ్రియమిత్యాదిరర్థః॥ 7-70-9 ఆహృవనీయస్థం దేవతాగణం ప్రసూతీనాం శిశుభ్యోఽప్యగ్రే భోజ్యం యేషాం తే। బ్రాహ్ంయా శ్రియా విద్యయాఽనుకల్పితాః పాత్రీభూతాః॥ 7-70-15 చండత్వాదిదోషవంతోపి పూజ్యా ఏవేత్యర్థః॥ 7-70-17 కార్పాసమృదవః కేచిదితి థ. పాఠః॥ 7-70-20 అదర్శనాత్ అననుగ్రహాత్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.